Header Banner

ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ అరెస్ట్! బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో...

  Fri Jun 06, 2025 09:07        Others

 
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఆయనను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నిఖిల్ సోసాలేను అరెస్ట్ చేసినట్టు సమాచారం.


ఇది కూడా చదవండి: ట్రంప్ సంచలన నిర్ణయం! ఎలాన్ మాస్క్ కు గుడ్ బై! ఒప్పందాలు రద్దు చేస్తానంటూ...


ఇదే కేసుకు సంబంధించి పోలీసులు ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన కొందరు అధికారులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ సోసాలేను పోలీసులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆర్సీబీ యాజమాన్యం గానీ, నిఖిల్ సోసాలే కుటుంబ సభ్యులు గానీ ఈ అరెస్ట్ పై ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వార్త ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

 

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

 వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష.. మామిడి, నల్లబర్లీ పొగాకు, కోకో పంటలపై కీలక నిర్ణయాలు!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం! ఈ రాష్ట్రాలకు బిగ్ షాక్?

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #Andhrapravasi #RCB #RCBMarketingHead #NikhilSosale #RCBNews #BengaluruAirport #StampedeCase #BreakingNews #SportsControversy #EventManagement #PoliceInvestigation